మహిళా, శిశు సంక్షేమానికి నిపుణులతో అడ్వైజరీ కమిటీ

బాలికల రక్షణ కోసం స్నేహ కమిటీలు ఏర్పాటు చేస్తాం.. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మిస్తాం మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో ఒక అడ్వైజరీ కమిటీ నియమిస్తామని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. నిపుణుల సలహాలు…









