prajatantra_news

prajatantra_news

పట్టాభిరామ్‌ మృతి తీరని లోటు

వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఎనలేని సేవలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, మెజిషియన్‌, బహుముఖ ప్రజ్ఞాశాలి బీవీ పట్టాభిరామ్‌ మృతిపట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. డిప్రెషన్‌. ఒత్తిడిలోకి లోనైన ఎంతోమందిని తన వ్యక్తిత్వ వికాసంతో జీవితం…

తెలంగాణలో బీజేపీకి అధికారమే లక్ష్యం

బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచందర్‌ రావు కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రంజాతంత్ర, జులై 1: మనందరి లక్ష్యం బిజెపిని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే కావాలని బీజేపీ రాష్ట్ర నూతన సారథి ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి…

ప్రముఖ ఇంద్రజాలికుడు బీవీ పట్టాభిరామ్‌ ‌మృతి

హైదరాబాద్‌,‌ జులై 1: ప్రముఖ ఇంద్రజాలికుడు బీవీ పట్టాభిరామ్‌ ‌మరణించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌లోని స్వగృహంలో ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. హిప్నాటిస్టుగా ఆయన పేరు పొందారు. బుధవారం ఉదయం 9 గంటలకు స్వగృహం వద్ద అభిమానుల సందర్శనార్థం పట్టాభిరామ్‌ ‌పార్థీవదేహాన్ని ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం 3.00 గంటలకు జూబ్లీహిల్స్ ‌మహాప్రస్థానంలో…

బుల్డోజర్‌ రాజ్‌గా రేవంత్‌రెడ్డి

మీనాక్షి నటరాజన్‌కు హరీష్‌రావు ట్వీట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1: పేదలు, మధ్య తరగతి వర్గాల ఇండ్లపై హైడ్రా అరాచక రాజ్యం కొనసాగించడం దుర్మార్గం.. హైకోర్టు స్టే ఉన్నా గుట్టల బేగంపేటలో ఇళ్ల కూల్చివేతకు పాల్పడటం న్యాయవ్యవస్థను అవమానించడమే అని బీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు వ్యాఖ్యానించారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి న్యాయస్థానాలపై ఉన్న…

హస్తినలో ధూంధాంగా లాల్‌ దర్వాజ బోనాలు

విదేశీయులను సైతం ఆకట్టుకున్న తెలంగాణ సంస్కృతి న్యూదిల్లీ: దేశ రాజధాని ఢల్లీిలో లాల్‌ దర్వాజా బోనాలు రెండో రోజు ధూంధాంగా జరిగాయి. గవర్నర్‌ జిష్ణు వర్మ చేతుల మీదుగా సోమవారం ప్రారంభమైన ఈ బోనాల రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా ఇండియా గేట్‌ నుండి తెలంగాణ భవన్‌ వరకు మహంకాళి అమ్మవారి ఘటాల ఊరేగింపు సాంస్కృతిక…

‘భూభారతి’లో దరఖాస్తుల నమోదు పూర్తి

రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి అర్హమైన అన్నింటినీ సానుకూలంగా పరిష్కరించాలని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి అవసరమైన డాక్యుమెంట్లు, రికార్డులను…

సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

– విద్యుత్‌ సేవలపై వినియోగదారులకు అవగాహన కల్పించండి – ఐఎస్‌వో 9000 సర్టిఫికెట్‌ పొందడం అభినందనీయం – ఎస్పీడీసీఎల్‌ ఉన్నతాధికారులు, డైరెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: ప్రస్తుత కాలంలో వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా సేవలందించేందుకు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజా…

ఇది ప్రజాప్రభుత్వ విజయమే

బనకచర్లకు కేంద్రం నిరాకరణపై మంత్రి ఉత్తమ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: గోదావరి-బనకచర్ల లింక్‌ ప్రతిపాదనలు మొదలుపెట్టిందే బీఆర్‌ఎస్‌ పాలనలో అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయమై తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయన్నారు. డాక్టర్‌ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో బనకచర్ల ప్రాజెక్టు, గోదావరి జలాలపై ఆయన పవర్‌పాయింట్‌…

హాస్టల్స్‌ పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేశాం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్‌, హాస్టల్స్‌కు సంబంధించి డైట్‌, రెంటల్‌ సహా అన్ని పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేశామని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ విలేకరులకు తెలిపారు. తన పరిధిలోని శాఖల అధికారుల నుంచి అన్ని అంశాలపై సమాచారం తీసుకుంటున్నానంటూ విద్యార్థులకు యూనిఫామ్‌,…

‘మిషన్‌ కర్మయోగి’ శిక్షణకు కార్యాచరణ

అధికారులకు సీఎస్‌ ఆదేశం హైదరాబాద్‌, జూలై 1 : తెలంగాణ రైజింగ్‌-2047 లక్ష్యం దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు విభాగాల వారీగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘మిషన్‌ కర్మయోగి’ అధికారుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర…