prajatantra_news

prajatantra_news

పొనికి పున‌రుత్ప‌త్తి ప‌రిశోధ‌న‌లు స‌క్సెస్‌

– నిర్మ‌ల్ బొమ్మ‌ల త‌యారీలో ఈ క‌ల‌పే కీల‌కం – అంత‌రించిపోయే ద‌శ‌లో పొనికి చెట్లు – వీటి పున‌రుద్ధ‌ర‌ణ‌కు ములుగు ఎఫ్ సీఆర్ఐ య‌త్నాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన నిర్మల్‌ బొమ్మల తయారీకి ఉపయోగించే పొనికి చెట్టు అత్యంత అరుదైన వృక్ష జాతి. దీని శాస్త్రీయ నామం గీవోటియా…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పలువురు నాయకుల అరెస్ట్‌

– వినతిపత్రం ఇచ్చేందుకు డీజీపీ కార్యాలయానికి వెళ్లినపుడు.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: గో రక్షకులపై దాడి చేసిన ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడిని, వారికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావును పోలీసులు అరెస్టు చేశారు. గో రక్షకుడు సోనూ…

కాంగ్రెస్‌ హయాంలోనే యువతకు ఉద్యోగాలు

– నిజాయతీ, నిబద్దత, క్రమశిక్షణతో పనిచేయండి – రిజిస్ట్రేషన్‌ శాఖలో కొత్తగా 14 మంది సబ్‌ రిజిస్ట్రార్లు – రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: నీళ్లు.. నిధులు.. నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని రెవెన్యూ,…

నవంబర్‌ 3నుంచి ప్రైవేటు విద్యాసంస్థల సమ్మె

– నిరవధిక సమ్మెకు బీజేపీ మద్దతు – పార్టీ అధికార ప్రతినిధి సుభాష్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: హామీ మేరకు ప్రైవేటు విద్యాసంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించకపోవడంతో నవంబర్‌ 3 నుండి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి,…

నవీన్‌ గెలుపు జూబ్లీహిల్స్‌ అభివృద్ధికి మలుపు

– ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: జూబ్లీహిల్స్‌ గల్లీలో పుట్టి పెరిగిన యువకుడు నవీన్‌ యాదవ్‌కు ఒక అవకాశం ఇవ్వాలని, ఆయన గెలుపు జూబ్లీహిల్స్‌ అభివృద్ధికి మలుపు అవుతుందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రెండు రోజులుగా బోరబండలో విస్తృతంగా ప్రచారం…

ఐఏఎస్‌ రిజ్వీ వీఆర్‌ఎస్‌పై అనుమానాలు

– బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడులక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీ వీఆర్‌ఎస్‌ తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఎన్నో అనుమానాలకు తావిస్తోందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. ఆయన ఎందుకు వీఆర్‌ఎస్‌ తీసుకోవాల్సి…

మనస్తాపంతో భార్య, ఆవేదనతో భర్త ఆత్మహత్య

– ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విషాదం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ చిన్నచిన్న విషయాలకే మనస్తాపానికి గురై ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దసరా రోజు భర్త తిట్టాడనే మనస్తాపంతో క్షణికావేశంలో భార్య బలవన్మరణానికి పాల్పడిరది. తన వల్లే తన అర్ధాంగి చనిపోయిందనే…

బాలిక కిడ్నాప్‌, అత్యాచారం కేసులో 32ఏళ్ల జైలు

– నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు నల్లగొండ,ప్రజాతంత్ర,అక్టోబర్‌22:  ‌పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనర్‌పై అత్యాచారం కేసులో దోషికి 32యేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షతోపాటు 75వేల రూపాయల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ఇంఛార్జీ జడ్జి రోజారమణి తీర్పును వెలువరించింది. 2022 లో నల్లగొండ టూటౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని జరిగిన బాలిక…

మాగంటి సునీత నామినేషన్‌ ‌సక్రమమే

– తిరస్కరించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన ఈసీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,అక్టోబర్‌ 22: ‌జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న బిఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగటి సునీత నామినేషన్‌ ‌సక్రమంగానే ఉందని ఈసీ• ధృవీకరించింది. ఆమె నామినేషన్‌పై అభ్యంతరాలను కూడా తోసిపుచ్చింది. జూబ్లీహిల్స్‌లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్‌, ‌సిట్టింగ్‌ ‌సీట్‌లో మళ్లీ పాగా వేసేందుకు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ‌హోరాహోరీగా తలపడుతున్నాయి.…

రూ. 6000 తగ్గిన బంగారం ధర

– అంతర్జాతీయ పరిణామాలతో తగ్గుదల హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌22: ‌రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్న బంగారం బుధవారం భారీ తగ్గుదలను నమోదు చేసింది. ఒక్క రోజులోనే ఆరు వేల రూపాయలు తగ్గింది. హైదరాబాద్‌లో బులియన్‌ ‌మార్కెట్‌లో 24 క్యారెటర్ల పది గ్రాముల బంగారం ధర బుధవారం ఉదయం రూ.1, 27, 200కు చేరింది. ఇక, 22…