భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి చట్టం

రాష్ట్ర శాసన సభా పతి గడ్డం ప్రసాద్ కుమార్ తాండూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రైతుల భూముల విషయంలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు భూ భారతి నూతన చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు శాసన సభా పతి గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి…









