రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన..

ప్రజలకు సీఎం రేవంత్ తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్,ప్రజాతంత్ర, జూన్ 1 : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు (telangana formation day) జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్ళు పూర్తయి పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతోంది.…








