Prajatantra

Prajatantra

యాద‌గిరిగుట్ట మెడిక‌ల్ క‌ళాశాలలు యూనివ‌ర్సిటీ స్థాయికి ఎదగాలి

CM Revanth Reddy

 మూసీ ప్ర‌క్షాళ‌న ఆగ‌దు  గంధ‌మ‌ల్ల‌కు నీళ్లెట్ల ఇవ్వాలో మాకు తెలుసు  తెలంగాణ‌ను ఆద‌ర్శంగా తీర్చిదిద్ద‌డ‌మే నాల‌క్ష్యం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలో రూ.1051.45కోట్ల అభివృద్ధ ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ ఆలేరు, ప్రజాతంత్ర, జూన్ 6: ప్రజలు సహకరిస్తే తెలంగాణను 10 ఏళ్లలో వన్ ట్రిలియన్ ఎకానమీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.…

అన్ని పంట‌లు పండిస్తేనే అధిక ఆదాయం

Minister Thummala Nageshwar rao

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు హుస్నాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 6: రైతులు ఆదాయాన్ని పెంచుకోవాలంటే అన్ని పంటలు పండించాల‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు (Minister Thummala Nageshwar rao) అన్నారు. హుస్నాబాద్‌లో శుక్ర‌వారం మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొన్నం ప్ర‌భాక‌ర్‌లు రైతు మ‌హోత్స‌వాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా త‌మ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ మన తాతలు రెండు…

‌ప్రకృతిని కాపాడుకుంటేనే మనుగడ

CM Revanth Reddy

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 05: ‌ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి (CM Revanth Reddy) పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కార్యాలయం తరఫున ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. ప్రకృతిని మనం కాపాడితే, అదే మనల్ని కాపాడుతుందని సీఎం స్పష్టంగా తెలిపారు. ఈ…

బెంగళూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Prime Minister Modi

మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం న్యూదిల్లీ,జూన్‌4: ‌బెంగళూరు(Bengaluru) లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ( Prime Minister Modi ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  బెంగళూరులో జరిగిన దుర్ఘటన హృదయ విదారకమైనదని, ఈ కష్ట సమయంలో తమ ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. దీంతోపాటు మృతుల…

ఆర్సీబీ విజ‌యోత్స‌వంలో పెను విషాదం

RCB

 ఏడుగురు దుర్మ‌ర‌ణం.. ప‌లువురికి గాయాలు   పోటెత్తిన అభిమానులు… చేతులెత్తేసిన పోలీసులు బెంగ‌ళూరు, ప్ర‌జాతంత్ర‌, జూన్‌4: బెంగ‌ళూరు ఆర్సీబీ (RCB) విజ‌యోత్స‌వ సంబ‌రాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. 18 ఏళ్ల త‌ర్వాత ఆర్సీబీ జ‌ట్టు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న నేప‌థ్యంలో చిన్న‌స్వామి స్టేడియంలో ఈ సంబ‌రాల‌ను ఏర్పాటు చేయ‌గా పెద్ద సంఖ్య‌లో అభిమానులు హాజ‌ర‌వ‌డంతో ఒక్క‌సారిగా తొక్కిస‌లాట…

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు ఆలోచనను విరమించుకోవాలి

DTF

డిటిఎఫ్ డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 4: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచనున్నారని వివిధ పత్రికల్లో, టీవీ న్యూస్ చానెల్స్, సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు వొస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు విషయమై ప్రభుత్వానికి ఆలోచన ఉంటే వెంటనే విరమించుకోవాలని డీటీఎఫ్ రాష్ట్ర…

నాలుగేళ్ల‌లో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు

Ponguleti Srinivasa Reddy

మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణం  లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 4: ఇం‌దిరమ్మ ఇళ్లలో అర్హులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy)  హామీ ఇచ్చారు. నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మొదటి విడతలో…

స‌మ‌స్య‌లు సానుకూలంగా ప‌రిష్క‌రిస్తాం

Employee Unions

– నేడు కేబినెట్‌కు నివేదిస్తాం – ఉద్యోగ సంఘాల‌కు మ‌ల్లు భట్టి విక్రమార్క హామీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 4: ఉద్యోగుల సమస్యల పరిష్కారం త‌మ‌ ప్రభుత్వ బాధ్యత. స‌మ‌స్య‌ల‌పై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సబ్ కమిటీని, అధికారుల కమిటీని నియమించారని డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్రమార్క తెలిపారు.…

రాష్ట్రాభివృద్ధికి నిర్మాణ రంగం వెన్నెముక

Minister Duddilla Sridharbabu praised the officials

ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాం గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ యువజన విభాగం సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ ప్రజాతంత్ర, జూన్ 4 :  రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా ఉన్న నిర్మాణ రంగాన్ని ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.…

ఇథనాల్ ఫ్యాక్టరీ పై తిరగబడ్డ రైతులు

Ethanol factory

12 గ్రామాల ప్రజల ఆందోళన  కంటైనర్, గుడిసెలకు నిప్పు  టిప్పర్ బొలెరో వాహనాలు ధ్వంసం   సంఘటన స్థలంలో మోహరించిన పోలీసులు   సమీక్షించిన ఎస్పీ:  పోలీస్ పికెట్ ఏర్పాటు మహబూబ్ న‌గ‌ర్‌,  ప్రజాతంత్ర జూన్ 4. గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండల పరిధిలో పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్…