రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన

ప్రజలవద్దకే రెవెన్యూ అధికారులు నేటి నుంచి అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు మానవీయ కోణంలో భూ సమస్యలు పరిష్కరించాలి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 2 : గత ప్రభుత్వం తమ స్వార్ధం కోసం రెవెన్యూ వ్యవస్ధను దుర్వినియోగంచేసిందని, మొత్తం వ్యవస్దను ప్రక్షాళన చేసి భూ పరిపాలనను ప్రజల వద్దకే తీసుకువెళ్తున్నామని రెవెన్యూ. హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ…








