కుట్టు శిక్షణతో మహిళల ఆర్ధికాభివృద్ధి

వరంగల్, ప్రజాతంత్ర : కుట్టు శిక్షణతో మహిళలు ఆర్థికంగా ఎదగవచ్చని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. మంగళవారం ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ హనుమకొండ ఆధ్వర్యంలో హసన్ పర్తి, బైరాన్ పల్లి లోని నిరుపేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో అతిథులుగా డాక్టర్ అనితా రెడ్డి, DLSA సెక్రటరీ క్షమాదేశ్ పాండే…









