అదానీపై చట్టపరమైన విచారణ చేపట్టాలి

దేశ ప్రజల కోసమే నిరసన దీక్ష డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: దేశ సంపదను, ఆర్థిక సంస్థలను మోసగిస్తున్న అదానీపై జెపిసి వేసి చట్టపరమైన విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాజ్ భవన్ వద్ద అఖిల…









