దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకం

వ్యక్తి వికాసం కాకుండా జాతీయ వికాసం కోసం ఎబివిపి కృషి ఎబివిపి 43వ రాష్ట్ర మహాసభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: రాష్ట్ర, జాతీయ శక్తి యువతేనని, జాతీయ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సోమవారం నుంచి మూడు…









