యేసుక్రీస్తు బోధనలు మానవాళికి దిక్సూచి

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24 : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి క్రైస్తవ సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు బోధనలు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని అన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూ చిగా నిలు స్తోం దన్నారు. ఇతరుల…









