రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : ఈనెల 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి సంతాపం తెలిపేందుకు గాను సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుంది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శాసన సభ నివాళులు అర్పించనుంది. కాగా…









