ప్రజా ప్రభుత్వం విజయ విలాసం..!

‘రైజింగ్ తెలంగాణ’తో వడివడిగా ముందుకు.. దశాబ్ద కాల సుదీర్ఘ ప్రయాణంలో విసుగెత్తి మార్పు కోరుకున్న ప్రజా పాలనలో ఎన్నో ఆర్థిక అవాంతరాలు ఎదురైనా 2024 వెనకడుగు వేయకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రేవంత్ పాలన కొనసాగింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం అడుగడుగునా చేసింది. ఆరు గ్యారెంటీల అమలు జాప్యంతో రెచ్చిపోయిన ప్రతిపక్షాలు గగ్గోలుకు జంకకుండా…









