హరీష్ ఆరోపణలు పూర్తిగా ఊహాజనితం

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై అప్రమత్తంగానే ఉన్నాం.. స్పష్టం చేసిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు తెలియజేసిందని పేర్కొన్నారు. హరీష్‌రావు వ్యాఖ్యలపై…









