వారం రోజులుగా అండర్‌డ్రైనేజీలోనే..

కాలువ నుంచి శబ్దాలు రావడంతో గుర్తించిన స్థానికులు ఒకటి కాదు, రెండు కాదు.. వారం రోజులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో ఉన్నాడు ఓ వ్యక్తి. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలోకి అతను ఎలా వెళ్లా డు. వారం రోజులు అందులో ఎలా ఉన్నాడన్న విషయాలు అతనికి గుర్తులేదు. శుక్రవారం ఉదయం అండర్ డ్రైనేజీ నుంచి శబ్దాలు వినబడటం, అతని చేతి వేళ్లను గమనించిన స్థానికులు…









