రాజ్యాంగ పరిరక్షణకు కలిసికట్టుగా పోరాడుదాం..

ఇది గాంధీ – గాడ్సే పరివార్‌ల మధ్య యుద్ధం రాహుల్ గాంధీ చేస్తున్న ఉద్యమానికి అండగా నిలుద్దాం ఇండోర్‌లో ‘‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’’ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇండోర్, ప్రజాతంత్ర, జనవరి 27 : రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం…









