Prajatantra News 1

Prajatantra News 1

రాజ్యాంగ స్పూర్తి తో విద్యా హక్కు చట్టాన్ని అమలు పరచాలి

The Right to Education Act should be implemented in the spirit of the Constitution

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చట్టం అమలుకు నోచుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి విద్యా శాఖ మంత్రి బాధ్యతను తానే నిర్వహిస్తూ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని పలు మార్లు పలు సమావేశాలలో మాట్లాడడం ఒక మంచి పరిణామం. అంతే కాకుండా విద్యా కమిషన్ ను ఏర్పాటు చేయడం…

పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు రేపటికి వాయిదా

న్యూదిల్లీ, నవంబర్‌ 25 : ‌పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఉభయ సభలు.. తొలుత ఇటీవలి కాలంలో మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపాయి. ఆ తర్వాత లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అదానీ అంశంపై చర్చించాలని…

పార్లమెంట్‌లో ఆరోగ్యకరమైన చర్చలు జరపాలి

కొత్త ఏడాదిలోకి అడుగిడుగుతున్న తరుణం మనమంతా కలసికట్టుగా ముందుకు సాగాలి రాజ్యాంగం ఆవిర్భవించి నేటికి 75 ఏళ్లు సంవిధాన్‌ ‌సదన్‌లో నేడు రాజ్యాంగ  దినోత్సవం పార్లమెంట్‌ ‌సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ న్యూదిల్లీ, నవంబర్‌25: ‌ప్రజలతో తిరస్కరణకు గురైన వారు పార్లమెంట్‌ను నియత్రించే పనిలో ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి…

సిద్ధిపేట ప్రజల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమే…

అసెంబ్లీలో కొట్లాడుతా…అవసరమైతే కోర్తుకెళ్తా… సిద్ధిపేట కాంగ్రెసోళ్లకు సోయి లేదా..? రద్దు చేసిన పనులు ఇవ్వకుంటే వొదిలిపెట్టే ప్రసక్తే లేదు కాంగ్రెస్‌ ‌నేతలకు ఎమ్మెల్యే హరీష్‌రావు వార్నింగ్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌సిద్ధిపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం,  ప్రజల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమేనని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట…

‌సీతారామ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయండి

ప్రాజెక్టులలో పూడిక తీత పనులు ప్రారంభించాలి •యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ చేపట్టాలి •డిసెంబర్‌ ‌మొదటి వారంలో నల్లగొండకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి •వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌సీతారామ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్‌…

‌రాష్ట్రంలో మరో కార్పొరేట్‌ ‌కంపెనీ భారీ పరిశ్రమ

అంబర్‌-‌రెసోజెట్‌ ‌పెట్టుబడులు రూ.250 కోట్లు, వెయ్యి మందికి ఉద్యోగాలు వివరాలు వెల్లడించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్‌ ‌వినిమయ వస్తువులు, విడిభాగాలు అందించే ‘అంబర్‌ %-% ‌రెసోజెట్‌ ‌భాగస్వామ్య సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. సోమవారం…

భద్రాద్రిని ధనిక జిల్లాగా తీర్చిదిద్దుతాం..

జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రహదారులు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి చర్యలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి కొత్తగూడెం, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ‌రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అభివృద్ధి పరంగా ఆదర్శంగా నిలపడంతో పాటు ధనిక జిల్లాగా  తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం…

‌పెరిగిన చలి తీవ్రత

ఆదిలాబాద్‌ ‌నుంచి ఖమ్మం వరకు పెరిగిన చలి పలుచోట్ల 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణలో…

సీఎం రేవంత్‌ ‌దిల్లీ పర్యటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డి తన తాజా దిల్లీ టూర్‌ ‌పర్యటనపై స్పందించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా కుమార్తె వివాహం కోసమే ఈ దిల్లీ పర్యటన అని ఆయన స్పష్టం చేశారు. ఈ దిల్లీ పర్యటనతో రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని ప్రకటించారు. పార్లమెంట్‌ ‌సమావేశాలపై మంగళవారం పార్టీ ఎంపీలతో…

అదానీ 100 కోట్ల విరాళం తిరస్కరిస్తున్నాం..

ఆ కంపెనీపై లంచాల ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం దిల్లీకి ఎన్నిమార్లయినా వెళుతూనే ఉంటాం ప్రతిపక్షాల మాదిరిగా పైరవీలు, బెయిల్‌ ‌కోసం కాదు.. కెటిఆర్‌ ‌జైలుకెళ్లడానికి తహతహలాడుతున్నారని ఎద్దేవా విమర్శల నేపథ్యంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి కీలక ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: అదానీ గ్రూప్‌పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…