ఇందిరమ్మ ఇళ్లు నిరుపేదలకే..

తొలి ప్రాధాన్యతలో కేటాయింపు దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖను బలోపేతం చేస్తాం సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 29 : ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో…









