కాంగ్రెస్ ఏడాదిపాలనపై ప్రతిపక్షాల దాడి

రేవంత్‌రెడ్డి పాలనపై బిజెపి, బిఆర్‌ఎస్ ఛార్జిషీటు ( మండువ రవీందర్‌రావు ) కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ‘ప్రజాపాలన విజయోత్సవా’లను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుండగా, దాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు ‘ఛార్జిషీటు’పేరున తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక హామీలనిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాదికాలంలో వాటిని నిలుపుకోలేకపోయిందంటూ ఎదురుదాడి…









