ఏడో గ్యారెంటీగా స్వేచ్ఛ అందించాం..

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పరిపాలన అంబేడ్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ సాధ్యమైంది. రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావు లేకుండా అధికారుల నియామకాలు హోమ్ గార్డ్స్ డే సందర్భంగా వరాలజల్లు దినభత్యాన్ని రూ.921 నుంచి రూ.1000 పెంపు హోంగార్డులు ప్రమాదవశాత్తు మరణిస్తే.. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో…









