Prajatantra News 1

Prajatantra News 1

రైతు కుటుంబాన్ని చిదిమేసిన అప్పులు

•పురుగుల మందు తాగి ముగ్గురు మృతి… మరొకరి పరిస్థితి విషమం •మంచిర్యాల జిల్లాలో విషాదం మంచిర్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగడంతో  ముగ్గురు మృతి చెందగా.. మరొకరు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వొచ్చింది. మంచిర్యాల జిల్లా తాండూరు…

డిసెంబర్‌ 9 ‌ప్రకటన

కేసీఆర్‌ ‌పోరాట ఫలితమే.. •తెలంగాణకు కాంగ్రెస్‌ ‌పార్టీ అడుగడుగునా అడ్డుపడింది •1969 ఉద్యమాన్ని తొక్కిందే ఇందిరమ్మ రాజ్యం •చంద్రబాబు కోసం రైఫిల్‌ ‌పట్టుకొని ఉద్యమకారులపైకి రైఫిల్‌ ‌రెడ్డి •రాజీనామాలకు వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్‌ ‌ది •సీఎం వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర,డిసెంబర్‌ 11 : ఒక్కనాడు…

స్కిల్స్ ‌వర్సిటీలో నాస్కామ్‌ ‌భాగస్వామి కావాలి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్‌ ఇం‌డియా స్కిల్స్ ‌యూనివర్సిటీలో నాస్కామ్‌ ‌భాగస్వామి కావాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు కోరారు. బుధవారం సచివాలయంలో తనను కలిసిన నాస్కామ్‌ అధ్యక్షుడు రాజేశ్‌ ‌నంబియార్‌ ‌తో ఆయన పలు అంశాలపై చర్చించారు. కృత్రిమ మేథ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో…

‌చేతగాని సీఎంతో ప్రజల అరిగోస

కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీకి కేటీఆర్‌ ‌బహిరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : ‌చేతి గుర్తుకు వోటేస్తే చేతగాని ముఖ్యమంత్రిని తెలంగాణపై రుద్దారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శించారు. కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌వల్ల అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా ప్రతీ వర్గం అరిగోస పడుతోందన్నారు. ప్రగతి పథంలో పరుగులు పెట్టిన రాష్ట్రం…

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు

పకడ్బందీగా దరఖాస్తుల పరిశీలన ఐదు వందల మందికి ఒక సర్వేయర్‌ జిల్లా కేంద్రాల్లో  ఫిర్యాదుల కోసం టోల్‌ ‌ఫ్రీ నెంబర్‌ 31‌వ తేదీ నాటికి పరిశీలన పూర్తి చేయాలి సామాజిక సర్వేకు తుది గడువు 13వ తేదీ 14న సంక్షేమ హాస్టల్‌ ‌విద్యార్థులతో సహపంక్తి భోజనం 15,16వ తేదీల్లో జరిగే గ్రూప్‌ -2 ‌పరీక్షలకు విస్తృత…

ఉత్సాహంగా సీఎం కప్‌ 2024 ‌మండల స్థాయి పోటీలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 :  ‌రాష్ట్రంలోని అన్ని మండలాలు, పట్టణాల్లో సీఎం కప్‌ 2024 ‌రెండో అంచె మండల స్థాయి పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్‌ 7, 8‌వ తేదీల్లో గ్రామ స్థాయిలో పోటీలు ముగిసిపోగా, అందులోని విజేతలు మండల స్థాయి పోటీల్లో తలపడుతున్నారు. ఆరు క్రీడాంశాలు  అథ్లెటిక్స్, ‌వాలీబాల్‌ ‌ఫుట్‌ ‌బాల్‌,  ‌యోగ, ఖోఖో,…

యూపీఎస్సీ మెయిన్స్ ‌ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థుల సత్తా..

అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : ‌యూపీఎస్సీ మెయిన్స్ 2024 ‌ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్రం నుంచి సివిల్స్ ‌మెయిన్స్ ‌పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. సివిల్స్ ‌సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు రాజీవ్‌ ‌సివిల్స్ అభయ…

‌సచివాలయంలో ఫేషియల్‌ ‌రికగ్నైజేషన్‌ అటెండెన్స్

Facial Recognition Attendance in telangana Secretariat

నేటి నుంచే అమలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : ‌డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో గురువారం నుంచి ఫేషియల్‌ ‌రికగ్నైజేషన్‌ అటెండెన్స్ ‌విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంలో పని చేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఈ అటెండెన్స్ ‌వర్తించనున్నట్లు…

అవసరమేనా ఈ వివాదం?

అనవసరమైన వివాదాలను సృష్టించి ప్రజల దృష్టిని అటు మళ్లించడం, తద్వారా అవసరమైన విషయాల వైపు ప్రజల దృష్టి వెళ్లకుండా చూడడం ఈ దేశంలో పాలకవర్గాలు ఒక కళగా అభివృద్ధి చేశాయి. నిజంగా ప్రజా జీవితానికీ ఆ వివాదానికీ ఎటువంటి సంబంధమూ లేకపోయినా, అత్యధిక ప్రజానీకం ఆ వివాదాన్ని పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండిపోయినా, అటు అధికార పక్షమూ…

ఐరాస సభ్యదేశాల సంకల్పం నెరవేరుతోందా!?

ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కులపై దాడి జరుగుతూనే వుంది.  జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ వివక్షలకు గురవుతూనే వున్నారు. యుద్ధం జరుగుతున్న ప్రతిచోటా మొదటి బాధితులు బాలలు, మహిళలే. ఎవరినీ చిత్ర హింసలకు గురిచేయరాదు. ఎవరినీ క్రూరమైన, అమానవీయమైన, అవమాన కరమైన శిక్షకు గురిచేయరాదని ఐక్యరాజ్య సమితి రూపొందించిన మానవ హక్కుల పత్రం…