ఉత్సాహంగా సీఎం కప్ 2024 మండల స్థాయి పోటీలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : రాష్ట్రంలోని అన్ని మండలాలు, పట్టణాల్లో సీఎం కప్ 2024 రెండో అంచె మండల స్థాయి పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ 7, 8వ తేదీల్లో గ్రామ స్థాయిలో పోటీలు ముగిసిపోగా, అందులోని విజేతలు మండల స్థాయి పోటీల్లో తలపడుతున్నారు. ఆరు క్రీడాంశాలు అథ్లెటిక్స్, వాలీబాల్ ఫుట్ బాల్, యోగ, ఖోఖో,…








