deccan.com

deccan.com

ఇది ప్రజాపాలన కాదు.. ప్రజాపీడిత పాలన

కాంగ్రెస్‌ ఒక్క హామీని సక్కగా నిలబెట్టుకోలేదు: కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇష్టం వొచ్చినట్లు హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయటానికి నానా కారణాలు చెబుతుందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఇది ప్రజాపాలన కాదు. ప్రజా పీడిత పాలన అని మాజీ మంత్రి కేటీఆర్‌…

ఘట్‌కేసర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభం

Commencement of development works at Ghatkesar

పాల్గొన్న ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు మంగళవారం ఘట్‌కేసర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొని బిజీ బిజీగా గడిపారు. ప్రభుత్వ విప్‌ ‌మహేందర్‌ ‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలతో కలిసి గురుకుల జూనియర్‌…

పాలనతో కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌మధ్య తేడా లేదు..

కొన్ని పద్ధతులు మార్చుకుంటేనే ప్రభుత్వానికి మనుగడ టీయూడబ్ల్యూజే రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో పలువురు వక్తలు హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : ఏడాది కాంగ్రెస్‌ ‌పాలన-పదేళ్ల బీఆర్‌ఎస్‌ ‌పాలన’ మధ్య తేడా లేదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మంగళవారం బషీర్‌ ‌బాగ్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌ ‌లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో…

‌బిఆర్‌ఎస్‌వి దిగజారుగు రాజకీయాలు

ఆశా వర్కర్లు సంయమనం పాటించాలి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ప్రతిపక్ష పార్టీ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.  తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని చాటేలా విజయోత్సవాలు…

సర్వేకు ససేమిరా..!

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

పంచాయతీ కార్యదర్శుల నిరసన తమమై అధిక పనిభారం వొద్దని వేడుకోలు.. నిలిచిపోయిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే చిట్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం నిలిచిపోయింది. పంచాయతీ సెక్రటరీలు లబ్ధిదారులను ఇండ్ల వద్దకు వెళ్లి అప్లోడ్‌ ‌చేసే ప్రక్రియ ఆగిపోయింది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి…

ఎన్ని ఇబ్బందులు వొచ్చినా ప్రజావాణి ఆగదు

కప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నాం.. కపోడు సాగుకు సోలార్‌ పంపు సెట్లు కడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 :  గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పోడు రైతుల సమస్యలను పట్టించుకోలేదని, తమ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలను నెరవేర్చేం దుకు అహర్నిశలు కృషి…

రేవంత్‌రెడ్డి…ఓ బ్యాగ్‌ బాబ్జీ

దతెలంగాణ తల్లిని అవమానించిన దుర్మార్గుడు దతెలంగాణ తల్లి విగ్రహం కాదది, అది కాంగ్రెస్‌ తల్లి విగ్రహం దబిఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే మేళ తాళాలతో గాంధీభవన్‌ తరలిస్తాం ద20ఏళ్ల క్రితమే తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్‌ రూపకల్పన బిఆర్‌ఎస్‌ నిరసనలో ఎమ్మెల్సీ దేశపతి ఘాటు వ్యాఖ్యలు సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ప్రజల బాగోగులు ఏమాత్రం పట్టని…

ఆత్మవిశ్వాసమే ఆలంబనగా.. అడుగు ముందుకు!

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం దక్కడంలో అత్యంత కీలక పాత్ర ఆరు గ్యారంటీలది. రైతులు, మహిళలు, యువత సహా వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలతో రూపొందించిన ఈ గ్యారంటీల్లో అధికారంలోకి వొచ్చిన వెంటనే  అమలు చేయడం ప్రారంభించింది కాంగ్రెస్‌ సర్కార్‌.  అలా  ఆరు గ్యారంటీలే ఆలంబనగా ఆత్మవిశ్వాసంతో  రేవంత్‌ సర్కార్‌ కదం తొక్కుతోంది. వంద రోజుల్లో…

అశ్లీలత, అసభ్యత పై ప్రభుత్వ ఉదాసీనత వైఖరి

నిన్న నందికొట్కూరు లో  ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పటించిన యువకుడు. మంటలు  తట్టుకోలేక మాడి  మసై పోయిన  చిట్టితల్లి…  లడ్డు కల్తీ పై స్పందించిన సనాతన వాదులు మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న లైంగిక హింసలపై స్పందన కరువయ్యింది. ఒక వైపు   విద్యార్థులలో మానవ విలువలు, సంస్కృతి వారసత్వం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు చాగంటి…

సర్పంచ్‌ల సమస్యలపై ప్రభుత్వం మొద్దు నిద్ర

వెంటనే పెండింగ్‌ ‌బిల్లులను చెల్లించాలి.. ప్రభుత్వంపై మండిపడిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌పెండింగ్‌ ‌బిల్లులు చెల్లించాని కోరుతూ, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వస్తున్న మాజీ సర్పంచుల సంఘం నాయకులను, మాజీ సర్పంచులను ఎక్కడిక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు…