శరవేగంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ

పొరపాట్లకు తావు లేకుండా సర్వే ఈనెల 31లోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి ఈఏడాది 4.5 లక్షల ఇండ్లను నిర్మించబోతున్నాం సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యుల భాగస్వామ్యం కలెక్టర్‌లతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ దరఖాస్తుల పరిశీలనకు డెడ్‌లైన్ విధింపు హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్ 12: ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం వేగంగా…









