Prajatantra News 1

Prajatantra News 1

నిజాంసాగర్‌ ‌నుంచి రబీ పంటలకు నీటి విడుదల

ఐదేళ్లలో మరో 30 లక్షల ఎకరాలకు ఆయకట్టు విస్తరణ విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13: ‌శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు, నిజాంసాగర్‌ ‌వంటి చారిత్రక ప్రాజెక్టుల ఆధునికీకరణ ద్వారా వొచ్చే 5 ఏళ్లలో అదనంగా 30 లక్షల…

హైడ్రాతో స్థానికుల్లో ఆందోళన

చావులకు రేవంత్‌రెడ్డి బాధ్యుడు : కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 13 : ‌మూసీ పరీవాహక ప్రాంతంలో కూల్చివేతల భయంతో ఆటో డ్రైవర్‌ ‌రవీందర్‌ ‌హఠాన్మరణం చెందిన ఘటనపై కేటీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ఈ చావుకు కారణం నువ్వు.. నీ హైడ్రా బుల్డోజర్లు కారణం కాదా అని సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై మండిపడ్డారు. హైడ్రాతో పేదల్లో…

అధికారులను బలిపశువు చేస్తున్నారు

రేవంత్‌రెడ్డి నిజ స్వరూపం ప్రజలకు తెలిసిపోయింది రైతులంటే కాంగ్రెస్‌ ‌గౌరవం లేదు : మాజీ మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ‌రైతులంటే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి గౌరవం లేదని, అందుకే దాడులు, అక్రమ అరెస్టు  పనులన్నీ రహస్యంగా చేయించి, ఇప్పుడు కెమెరాల ముందు దొరికిపోగానే అధికారులను బలిపశులను చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ…

జాతి నిర్మాణంలో నెహ్రూ పాత్రను చెరిపేయలేరు..

రాజ్యాంగం అంటే సంఘ్‌  ‌పుస్తకం బుక్‌ ‌కాదు ఎందరో మహానుభావుల అనుభవసారం దేశ ప్రజలను కాపాడే ‘సురక్షా కవచం’ లోక్‌సభలో రాజ్యంగంపై చర్చలో ఎంపీ ప్రియాంక న్యూదిల్లీ, డిసెంబర్‌ 13: ‌భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరిగింది. జమిలిపైనా ప్రభుత్వం ముందుడుగు వేయడంతో వాడీవేడీగా చర్చ సాగింది.…

నేడు సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు

వసతి గృహాలను సందర్శించనున్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా  మంత్రులు, ఉన్నతాధికారుల సందర్శనలు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  డిసెంబర్‌ 13 : ‌రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి లతో సహా రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

రాజ్యసభలో గందరగోళం..

జగదీప్‌ ‌ధన్‌కడ్‌,‌మల్లిఖార్జున్‌ఖర్గేల మధ్య మాటల యుద్ధం న్యూదిల్లీ, డిసెంబర్‌ 13 : ‌రాజ్యసభలో శుక్రవారం గందరగోళం నెలకొంది. చైర్మన్‌ ‌జగదీప్‌ ‌ధన్‌కడ్‌.. ‌ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్‌ ‌ఖర్గే మధ్య మాటల యుద్ధం సాగింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్‌ ‌చేశాయి. వాయిదా తీర్మానాలను స్వీకరించాలని విపక్షాలు కోరాయి. ఆ సమయంలో చైర్‌లో ఉన్న…

కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ యావత్‌ తెలంగాణ స్వప్నం

వెంటనే ఏర్పాటు చేయండి ి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్‌ విజ్ఞప్తి దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : కాజీపేటలో ఇంటిగ్రేటెడ్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నెలకొల్పాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం భేటీ…

రూ.1,800 కోట్ల పెండిరగ్‌ గ్రాంట్‌ విడుదల చేయండి

ఏపీ నుంచి రావాల్సిన రూ.408 కోట్లు ఇప్పించండి.. ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్టుల నిధుల వసూలు ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి వినతి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ లోని వెనుకబడిన జిల్లాలకు పెండిరగ్‌లో ఉన్న రూ.1,800…

2030 ‌నాటికి 20 గిగావాట్ల గ్రీన్‌ ‌పవర్‌

లక్ష్య సాధనకోసం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13: 2030 ‌నాటికి 20 గిగావాట్ల గ్రీన్‌ ‌పవర్‌ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోందని పునరుత్పాదక విద్యుత్‌ (‌గ్రీన్‌ ‌పవర్‌) ‌రంగం దిశగా రాష్ట్రం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

మాజీ ఎమ్మెల్యేతో సహా నలుగురికి ఈడీ నోటీసులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ‌భూదాన్‌ ‌భూముల వ్యవహారంలో ఓ మాజీ ఎమ్మెల్యే సహా నలుగురుకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలంటూ అందులో పేర్కొంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అమోయ్‌కుమార్‌ను ఈడీ ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. తాజాగా ఉమ్మడి…