మాదిగల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..

అడగకముందే మాదిగ సామాజిక వర్గానికి అవకాశాలిచ్చాం.. గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ సామాజిక వర్గం సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేశారని, మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని…









