NEWS

NEWS

ఎం‌పి ధర్మపురి అర్వింద్‌ ‌నివాసంపై టిఆర్‌ఎస్‌ ‌దాడి

కవితపై వ్యాఖ్యలకు నిరసనగా దాడి..దిష్టిబొమ్మ దగ్ధం ఖబర్దార్‌ అం‌టూ ఎంపి అర్వింద్‌కి హెచ్చరికలు కెసిఆర్‌, ‌కెటిఆర్‌, ‌కవిత ఆదేశాలతో దాడులన్న అర్వింద్‌ ‌ప్రధాని మోడీ, అమిత్‌ ‌షాలకు ఘటనపై ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ఎం‌పీ ధర్మపురి అర్వింద్‌ ఇం‌టి వద్ద టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. శుక్రవారం ఆయన ఇంటిపై దాడి చేశారు. ఎమ్మెల్సీ కవితపై…

ఓబిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. మంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం 2004 నుంచి కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో ఓబీసీ సంఘాలు నాటి ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌ను కలిశాయని గుర్తుచేశారు. అయినప్పటికీ తమ డిమాండ్‌ను యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని…

మహారాష్ట్రలో చివరి అంకంలో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

యాత్రలో పాల్గొన్న మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్‌ ‌గాంధీ రేపు మధ్యప్రదేశ్‌లోకి… కలకలం రేపుతున్న ఇండోర్‌లో బాంబు దాడితో హత్య చేస్తామన్న బెదిరింపు లేఖ ముంబయి, నవంబర్‌ 18 : ‌కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ సెప్టెంబర్‌ 7‌న కన్యాకుమారిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర నవంబర్‌ 7 ‌నుండి మహారాష్ట్రలో…

పరిపాలనా దక్షురాలు ఇందిరా ప్రియదర్శిని

‘‘ఇం‌దిరాగాంధీ• ఈ పేరు వినగానే … తెగింపు , ధైర్యం, ఆత్మ విశ్వాసం, సాధికారిక, పట్టుదల అన్నీ గుర్తుకు వస్తాయి. ఒక మహిళ అయి ఉండి ప్రఖ్యాతి గాంచిన మహానేతలతో పోటీ పడి భారత దేశాన్ని ఏకచక్రాధి పత్యంగా పాలించ గలిగిన రాజనీతిజ్ఞులు. ఎన్ని సంక్షోబాలు ఎదురైనా, బెణుకు అనేది లేకుండా , ధైర్యసాహసాలతో ప్రధాని…

సమస్యల వలయంలో రేపటి పౌరులు

‘‘‌బాలల సమస్య జటిలం కాక పూర్వమే తగు చర్యలు తీసుకోవడం, సమస్యలతో సతమతమవుతున్న వారిని రక్షించుకోవడం, బయట పడిన వారిని సంరక్షించుకోవడం అనే విషయాలకు కట్టుబడి మాతాశిశ ఆరోగ్యాలను చూసుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని నమ్ముదాం. రేపటి తరాన్ని పువ్వుల్లో పెట్టుకొని పెంచుకుంటూ, ఆరోగ్యకర యువ శ్రేష్ట భవ్య భారతాన్ని నిర్మించుకుందాం. ’’ (20…

వయోధికులను ఆదుకోండి

మోదీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత చేపట్టిన ‘‘మేక్‌ ఇన్‌ ఇం‌డియా’’, ‘‘స్వచ్చ్ ‌భారత్‌’’ ‘‘‌డిజిటల్‌ ఇం‌డియా’’ మొదలగు ప్రయత్నాలలో విజయం సాధించాలని వయోదికులమైన మేము ఆశించినాము. అన్ని జాతీయం చేయబడిన బ్యాంకుల యొక్క SCSS (సీనియర్‌ ‌సిటిజన్‌ ‌సేవింగ్స్ ‌స్కీమ్‌) ‌పై కనీసం 10 శాతం వరకు వడ్డీని చెల్లించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.  ప్రస్తుతం…

పాతవారికే టికెట్‌…‌ మరి ఎర్ర గులాబీల సంగతేంటి

రానున్న శాసనసభ ఎన్నికలపై ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్లారిటీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో అతికష్టంగా విజయం సాధించడంతో ఇక కెసిఆర్‌ ‌ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతాడని రాజకీయ పార్టీలు ఊహాగానాలు ప్రారంభించాయి. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా పార్టీ ఎల్‌పి సమావేశంలో దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.…

అధునాతన సచివాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌రాష్ట్ర నూతన సచివాలయం అందంగా రూపుదిద్దుకుంటుందని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. ఈ సచివాలయాన్ని కొద్ది నెలల్లోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నూతన సచివాలయానికి డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌పేరును పెట్టిన విషయం తెలిసిందే. 50-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. దీనికోసం అధికారులు, నిర్మాణ…

ఎమ్మెల్యేల కొనుగోలులో సిట్‌ ‌విచారణ వేగవంతం

అవసరమైన 382 ఉద్యోగాలకూ అనుమతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్‌ ‌స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వాటి నిర్వహణకు అవసరమైన 382 ఉద్యోగాలను కూడా మంజూరుచేసింది. ఈ మేరకు అగ్నిమాపక కేంద్రాలు, ఉద్యోగాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఫైర్‌ ‌స్టేషన్లు లేని శాసనసభ నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు…

వొచ్చిన పెన్షన్‌ ‌కరెంట్‌ ‌బిల్లులకే సరిపోవడం లేదు

దేశంలోనే సిల్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ‌మిగిలిపోయారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. సొంతంగా ట్రబుల్స్ ‌క్రియేట్‌ ‌చేసి వాటిని జనంపైకి వదులుతున్నారని ఎంపి మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… సొంత కూతురు, ఎమ్మెల్యేలను అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్‌ ‌వచ్చారని విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్‌ ‌భ్రష్టు పట్టడానికి కారణం కొడుకు, బిడ్డలే అని అన్నారు. తెలంగాణను…