జోడో యాత్రతో మళ్లీ ప్రజలకు చేరువవుతున్నాం: కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తాము మర్చిపోయిన ఇంటింటి పరిచయ కార్యక్రమాన్ని గుర్తు చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. మేం అధికారంలో ఉన్నప్పుడే ఇంటింటి పరిచయ కార్యక్రమాన్ని మర్చిపోయాం.. కానీ ఇప్పుడు భారత్ జోడో యాత్ర ఆ విషయాలన్నీ…
