NEWS

NEWS

సవాళ్లను ఎదుర్కునడంలో యువత ముందుండాలి

చరిత్ర పురుషులను ఆదర్శంగా తీసుకోవాలి నేతాజీ జయంతి సందర్భంగా యువతో మోదీ ఇంటరాక్షన్‌ న్యూ దిల్లీ, జనవరి 24 : పరాక్రమ్‌ ‌దివస్‌ ‌సందర్భంగా పార్లమెంటులో నేతాజీ సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌గౌరవార్థంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువతీ, యువకులతో ప్రత్యేకంగా సంభాషించారు. నో యువర్‌ ‌లీడర్‌  ‌కార్యక్రమానికి ఎంపికైన 81 మంది…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల, జనవరి 24 : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సోమవారం స్వామివారిని 70,413 మంది భక్తులు దర్శించుకోగా 32,206 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.…

హర్షధ్వానాలు

అపజయానికి సిద్ధ పడితేనే.. విజయ ద్వారం దొరికి తీరు.. గెలుపుకు నమ్మకమే పునాది ! సదాలోచనలు స్వచ్ఛందంగా రావు ఈగల్లా గుంపులా ముసురుకోవు ముక్కోటి చీమల దండులా పాకవు ఆకాశంలో నల్లని కాకుల్లా ఎగిరిరావు ! రాజహంసల్లా విజయాలోచనలు.. అరుదుగా తాకును మనసుకు తాకినపుడే ఒడిసి పట్టి గెలువు ! క్షీరసాగర మధనం చివర్లోనే కదా..…

రాష్ట్ర బడ్జెట్‌ ‌లో బిసి ల స్థానం ఎక్కడ

‘‘‌గణాంకాలను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీల సంక్షేమానికి బడ్జెట్‌లో  ఎంత తక్కువ నిధులు కేటాయిస్తుందో అర్థమవుతుంది. రాష్ట్ర బడ్జెట్‌ ‌లో కేటాయింపులు తక్కువగా ఉండటమే కాదు కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయడం లేదనేది వాస్తవం.’’ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత ప్రభుత్వం తన పదవ వార్షిక బడ్జెట్‌ ‌ని ప్రవేశపెట్టబోతుంది.…

317 ‌జీఓ పై ఉపాధ్యాయులలో నిరసన సెగలెందుకు…

ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు అంటేనే  కొంత సమయం తీసుకునే ప్రక్రియ అని గతంలో కాలంలో జరిగిన బదిలీలు ప్రమోషన్‌ ‌పరిశీలిస్తే తెలుస్తుంది.ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్లు ప్రకటన వెలువరించినప్పటినుండి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు భినాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 317 జీఓ ఈ సందర్భంగా తెరపైకి వచ్చింది. స్పౌజ్‌ ‌విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ…

ఫలించిన మాణిక్‌ ‌రావ్‌ ‌ఠాక్రే మంత్రాంగం

తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ ఇన్‌ఛార్జి మాణిక్‌ ‌రావు ఠాక్రే  మంత్రాంగం ఫలించింది. ఎట్టకేకలకు కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉన్న విభేదాలు ఒక కొలిక్కి వొ చ్చాయి. ఈ ఏడాదిలో వొస్తాయనుకుంటున్న శాసనసభ ఎన్నికలకు ఇప్పటినుండే కలిసికట్టుగా పనిచేయాలన్న సంకల్పం నాయకుల మధ్య వొచ్చే విధంగా ఆయన వారిని అనునయించగలిగారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అంటే ఏ ఒక్కరికో పరిమితం…

ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రం పుల్లూరు బండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి23 :సిద్దిపేట గ్రామీణ మండలంలోని పుల్లూరు బండ జాతర చివరి రోజు భక్తజన సంద్రాన్ని తలపించింది. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి కళ్యాణోత్స కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నది.…

మహారాష్ట్రలో కొత్త రాజకీయ కూటమి

ముంబై, జనవరి 23 : మహారాష్ట్రలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటైంది.  శివసేన నుంచి విడిపోయిన రెండు నెలలకు ముంబై రాజకీయాల్లో సంచలనం నమోదైంది. రానున్న సివిక్‌ ‌పోల్స్‌ను దృష్టిలోపెట్టుకుని కూటమిగా దగ్గరయ్యేందుకు ఉద్దవ్‌ ‌వర్గం- ప్రకాశ్‌ అం‌బేడ్కర్‌ ‌నిర్ణయించాయి.ముంబై నగర పాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కొత్త పొత్తులు కలిశాయి. ఉద్దవ్‌ ‌ఠాక్రే,…

మంచి అమ్మాయి దొరికితే పెళ్లికి సిద్ధమే!

న్యూ దిల్లీ, జనవరి 23 : పెళ్లి విషయంలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ స్పందించారు. మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. తాను పెళ్లికి వ్యతిరేకం కాదన్న 52 ఏళ్ల రాహుల్‌.. ‌తెలివైన అమ్మాయి భాగస్వామిగా దొరికితే చాలన్నారు. తన తల్లిదండ్రులది ప్రేమ వివాహమైనందున అమ్మాయి విషయంలో అంచనాలు చాలానే పెట్టుకుంటానని అన్నారు.…

అం‌డమాన్‌ ‌ద్వీపాలకు పరమవీర చక్ర వీరుల పేర్లు

నేతాజీ జయంతి సందర్భంగా మోదీ నిర్ణయం ఘనంగా నివాళి అర్పించిన ప్రధాని న్యూదిల్లీ,జనవరి23 : పరాక్రమ్‌ ‌దివస్‌ ‌సందర్భంగా అండమాన్‌, ‌నికోబార్‌లోని 21 పెద్ద దీవులకు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా పేరు పెట్టారు. పరమవీర చక్ర విజేతలుగా పిలువబడే ఈ ద్వీపాలకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహితల పేర్లను నామకరణం…