సమాజానికి దిక్సూచి ప్రజాతంత్ర..!

పత్రికలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి నిజాల నిగ్గు తేల్చినప్పుడే గుర్తింపు ఆ కోవలోనిదే ప్రజాతంత్ర దినపత్రిక రెండున్నర దశాబ్దాల అలుపెరుగని పోరాటం ప్రజాతంత్రది తెలంగాణ ఉద్యమంలో ప్రజాతంత్రది ముఖ్య భూమిక మాజీ సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హైదరాబాద్, ప్రజాతంత్ర,జనవరి 25 : సమాజంలోని రుగ్మతలను ఎండగడుతూ, జనాలను జాగృతం చేసినప్పుడే పత్రికలకు గుర్తింపు కలుగుతుందని, నిరంతర…








