నాగోబా జాతరలో నేడు గిరిజన దర్బార్

హాజరు కానున్న మంత్రులు సంప్రదాయ సిద్ధంగా కొనసాగుతున్న జాతర దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన మోస్రం వంశీయులు ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : నాగోబా జాతరలో భాగంగా మూడవ రోజు..పెర్సాపేన్, భాన్ దేవతలకు మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డోలు, పెప్రే, కాలీకోమ్ ఆదివాసీ వాయిద్యాలను వాయిస్తూ ఘనంగా పూజలు…









