NEWS

NEWS

పారదర్శకత గల ‘ఈసీ’ నియామకం జరగాలి..!

శేషన్‌ ‌సంస్కరణల అమలకు.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారత దేశంలో వోటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 80కోట్ల వోటర్లు ఉన్న మనదేశంలో ఎన్నికల నిర్వహణ అంత ఆషామాషీ కాదు. ఐదేళ్లకు ఒకసారి పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు. తన వోటు  హక్కుతో నచ్చినవారికి  అధికారం కట్టబెడతారు. నచ్చకపోతే పదవిలో నుంచి ఎప్పుడు దించాలనే…

భార్యాభర్తల మధ్య దూరం పెంచుతున్న 317 జీ ఒ

ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకోసం కొత్తగా తీసుకొచ్చిన 317 జీఒ  పెద్ద గందరగోళానికి దారి తీసింది. ఈ జీఒ  కారణంగా తమ కుటుంబాలు చిన్నాభిన్నం  అవుతున్నాయంటూ పలువురు ఆందోళన బాట బట్టారు. రాష్ట్రంలో కొత్తజోన్లు, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు  కోసం ప్రభుత్వం ఈ జీఒ జారీ చేసింది.. అందులో…

పాలమూరు-రంగారెడ్డికిజాతీయ హోదా కల్పించండి

ప్రధాని మోదీ ఎవరికి దేవుడు నారాయణపేట సభలో మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ 196 ‌కోట్లతో అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు 11 లక్షల ఎకరాలకు సాగునీరు మహబూబ్‌నగర్‌, (‌నారాయణపేట), ప్రజాతంత్ర, జనవరి 24 : కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని భాజపా నాయకులకు…

కేసీఆర్‌ ‌పుట్టిన రోజున ఎలా చేస్తారు?

టిఆర్‌ఎస్‌ ‌పాలనలో రాష్టం దివాలా తీసింది తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అప్పు చేసిండు రాష్టంలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాకే జాతీయ పార్టీ గురించి చెప్పాలి అవినీతి, అక్రమాలు తప్ప చేసిన అభివృద్ధి శూన్యమే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌వర్గీకరణపై ఎంఆర్‌పిఎస్‌ ‌నిరసన మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 24 : నీళ్లు,…

అమెరికాలో వరుస కాల్పుల కలకలం

వాషింగ్టన్‌, ‌జనవరి 24 :  అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు కలవరానికి గురి చేస్తున్నాయి. కాలిఫోర్నియాలోని హాఫ్‌ ‌మూన్‌ ‌బే ప్రాంతంలో వేర్వేరు చోట్ల కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం…

ముంబైలో కస్టమ్స్ ‌పోలీసుల దాడి

ముంబై, జనవరి 24 : ముంబై ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు ప్యాసింజెర్ల నుంచి భారీగా అమెరికన్‌ ‌డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి 90వేల అమెరికా డాలర్లను సీజ్‌ ‌చేశారు. అమెరికా డాలర్ల నోట్లను పుస్తకాల్లో తీసుకువస్తున్న ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు వేర్వేరు కేసుల్లో ఆ…

దిల్లీ మేయర్‌ ఎన్నికకు మళ్లీ అంతరాయం

న్యూదిల్లీ,జనవరి24 :దిల్లీ మేయర్‌, ‌డిప్యూటీ మేయర్‌ ఎన్నిక మళ్లీ ఆగిపోయింది. మున్సిపల్‌ ‌సమావేశంలో ఆప్‌, ‌బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనల మధ్య  మేయర్‌, ‌డిప్యూటీ మేయర్‌ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. నిజానికి 6న మేయర్‌, ‌డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక జరగాల్సి ఉండగా.. ఆప్‌, ‌బీజేపీ కార్పొరేటర్ల గొడవ కారణంగా ఆ పక్రియ ఇవాళ్టికి వాయిదా పడింది.…

ఉద్యోగార్థులకు జోమాటో ఊరట

న్యూదిల్లీ,జనవరి24 :ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలు భారీగా తమ ఉద్యోగులను తొలగిస్తున్న సమయంలో.. ప్రముఖ ఫుడ్‌ ‌డెలివరీ సంస్థ జొమాటో ఊరటనిచ్చే వార్త చెప్పింది. కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపకులు దీపేందర్‌ ‌గోయల్‌ ‌లింక్డిన్‌ ‌ద్వారా తెలియజేశారు. వివిధ విభాగాల్లో సుమారు 800 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు వెల్లడించారు. చీఫ్‌…

ఎపిలో వైసిపి దుర్మార్గపు పాలన

అవినీతి రాజకీయాలను తుదముట్టిస్తాం జగన్‌ అ‌క్రమపాలనపై ప్రజల తిరుగుబాటు బిజెపి కార్యవర్గ సమావేశాల్లో సోము వీర్రాజు భీమవరం,జనవరి24:అధికారం కోసం హత్యా రాజకీయాలను చేస్తున్న రాక్షస ప్రభుత్వం ఏపీలో ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. ఇంతటి దారుణ ప్రభుత్వాన్ని గతంలో చూడలేదన్నారు. జరుగుతున్న బీజేపీ (రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ అవినీతి రాజకీయాలను…

కేరళ రాష్ట్రంలో కొత్తగా నోరో వైరస్‌

కొచ్చి, జనవరి 24 : కేరళ రాష్ట్రంలో కొత్తగా నోరో వైరస్‌  ‌వెలుగుచూసింది. కక్కనాడ్‌ ‌పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూలుకు చెందిన 62 మంది విద్యార్థుల్లో వాంతులు, డయేరియా లక్షణాలు బయటపడ్డాయి. పాఠశాలలో 1,2వతరగతులు చదువుతున్న విద్యార్థుల నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్ష కోసం లాబోరేటరీకి పంపించామని జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి చెప్పారు. పాఠశాల…