NEWS

NEWS

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌

న్యూ దిల్లీ, జనవరి 21 : ప్రస్తుత భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌  ‌పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కరోనా విజృంభించిన గత రెండేళ్లలో ఆమె ఆర్థిక మంత్రిత్వ శాఖకు పూర్తి బాధ్యత వహించారు. కాగా ఈసారి బడ్జెట్‌ ‌రూపొందించడంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి తన టీమ్‌లోని 8 మంది…

అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలి ….

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి 21 : సికింద్రాబాద్‌ ‌మినిస్టర్‌ ‌రోడ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులను వెంటనే ఆదుకోవాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని పరిసర ప్రాంతా ప్రాంతాలను స్థానిక ప్రజలను ఆయన కలిసి బాధితుల నుంచి పలు ఫిర్యాదులను స్వీకరించారు. సందర్భంగా కోదండరామ్‌…

భదాద్రి కొతతగూడెం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

లారీని ఢీకొన్న ప్రీవెడ్డింగ్‌ ‌షూట్‌కు వెళుతున్న కారు నలుగురు వ్యక్తుల దుర్మరణం…ఒకరికి తీవ్ర గాయాలు కూకట్‌పల్లిలో టూవీలర్‌ను ఢీకొన్న టిప్పర్‌ …ఒకరు మృతి భదాద్రి కొత్తగూడెం/హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 21 : భదాద్రి కొత్తగూడెం జిల్లా కోటిలింగాల సవి•పంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇల్లెందు-మహబూబాబాద్‌ ‌మధ్య కోటిలింగాల సవి•పంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ…

వొచ్చేనెల 13న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ ఆధునీకరణకు శంకుస్థాపన అదేరోజు పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఖరారు న్యూ దిల్లీ, జనవరి 21 : ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభలో…

ఫిబ్రవరి 6 నుంచి ‘‘హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో..’’

60 రోజుల పాటు యాత్ర నేడు నాగర్‌ ‌కర్నూలులో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 21 : తెలంగాణలో ఫిబ్రవరి 6 నుంచి హాత్‌ ‌హాత్‌ ‌సే జోడో యాత్ర ప్రారంభమవుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌ ‌లో మీడియాతో మాట్లాడారు.…

‘హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో అభియాన్‌’

కాంగ్రెస్‌ ఇం‌టింటి ప్రచారం లోగో…మోదీ  ప్రభుత్వానికి వ్యతిరేకంగా చార్జ్‌షీట్‌ ‌విడుదల రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర సందేశం విస్తృతంగా ప్రజల్లోకి విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతలు కెసి వేణుగోపాల్‌, ‌జైరామ్‌ ‌రమేష్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 21 : కాంగ్రెస్‌ ‌పార్టీ దేశవ్యాప్తంగా జనవరి 26 నుండి రెండు నెలల పాటు ‘హాత్‌…

11,409 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

న్యూ దిల్లీ, జనవరి 21 : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సంస్థల్లో కర్లికల్‌ ‌పోస్టులను భర్తీ చేయడానికి స్టాఫ్‌ ‌సెలక్షన్‌ ‌కమిషన్‌ ‌టా రిక్రూట్‌మెంట్‌ ‌పరీక్షలను నిర్వహిస్తుంటుంది. తాజాగా మల్టీ-టాస్కింగ్‌ (‌నాన్‌-‌టెక్నికల్‌) ‌స్టాఫ్‌, ‌హవల్దార్‌ ‌పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 17తో…

ఐటీ పరిశ్రమలో కొనసాగుతోన్న సంక్షోభం

ఉద్యోగులకు షాక్‌ ఇవ్వబోతున్న ట్విట్టర్‌ ఉద్యోగులకు ఉద్వాసనకు చర్యలు న్యూ దిల్లీ, జనవరి 21 : ఐటీ పరిశ్రమలో సంక్షోభం కొనసాగుతోంది. వరసగా టెక్‌ ‌దిగ్గజాలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి ట్విట్టర్‌ ‌తో ప్రారంభం అయిన ఈ లేఆఫ్స్ ‌ట్రెండ్‌ ‌మెటా, గూగుల్‌, ‌మైక్రోసాఫ్ట, అమెజాన్‌ ఇలా అన్ని ప్రముఖ సంస్థల్లో కొసాగుతోంది.తాజాగా దేశీయ…

జమ్ముకశ్మీర్‌లో జంట పేలుళ్లు ఏడుగురికి తీవ్రగాయాలు

నర్వాల్‌, ‌జనవరి 21 : జమ్ముకశ్మీర్‌ ‌నర్వాల్‌లో శనివారం ఉదయం  జంట పేలుళ్లు సంభవించాయి. ట్రాన్స్‌పోర్ట్ ‌నగర్‌ ‌యార్డ్ ‌నంబర్‌ 7‌లో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు గాయపడినట్లు అడిషనల్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ‌పోలీస్‌ (‌జమ్మూ) ముఖేష్‌ ‌సింగ్‌ ‌వెల్లడించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి…

విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు ప్రకటన

కొచ్చిన్‌, ‌జనవరి 21 : ఉన్నత విద్యాశాఖ పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు కల్పిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం జనవరి16న ప్రకటించింది. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారు కేరళ సీఎం పినరయి విజయన్‌ . ‌కొచ్చిన్‌ ‌యూనివర్శిటీ ఆఫ్‌ ‌సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ విద్యార్థులకు రుతుక్రమ సెలవులు అందించాలని కోరుతూ…