NEWS

NEWS

నెరవేరని మేకిన్‌ ఇం‌డియా సంకల్పం

దేశీయ ఉత్పత్తులకు దక్కని ప్రోత్సాహం చిన్నతరహా పరిశ్రమలను ఆదుకుంటేనే మేలు న్యూదిల్లీ,జనవరి24 : అమెరికాలో ఉద్యోగాల కోత ఆందోళన కలిగిస్తున్న వేళ ..నిరుద్యోగులకు భరోసా కల్పించేలా భారత ప్రభుత్వం పథకాలు అమలుచేయాలి. పట్టాలు చేతబట్టుకుని వెళ్లిన వారు మళ్లీ బ్యాగు సర్దుకుని వచ్చే దుస్థితి వచ్చింది. అలాంటి వారు స్వదేశానికి వస్తే వారికి అండగా నిర్ణయాలు…

హాల అమలులో బిజెపి వెనకడుగు

ప్రజల దరికి చేరని పథకాలు వైఫల్యాలను  సక్షించుకోవాల్సిందే న్యూదిల్లీ,జనవరి25: ప్రజలు సంపూర్ణ సాధికరాత  సాధించేలా దేశంలో పథకాలు అమలు కావడం లేదు. నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. ఆరోగ్యం అందని ద్రాక్షగా మారింది. విద్య విలాసవస్తువుగా మారింది. ఇలాంటి అసమనాతలను రూపుమాపేందుకు పాలకులు చిత్తశుద్దితో కృషి చేయాలి. ఆనాటి పాలకుల దూరదృష్టి లోపం కారణంగా మనకు…

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల,జనవరి25 : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించు కునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కొండకు చేరుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు మొత్తం రెండు కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 69,221 మంది భక్తులు దర్శించుకోగా 24,409…

నిర్లక్ష్యపు నీడలలో శాతవాహనుల తొలి రాజధాని

నేడు జాతీయ పర్యాటక దినం అవిభక్త కరీంనగర్‌ ‌జిల్లాకు 50 వేల సంవత్సరాలకు పూర్వపు చరిత్ర ఉంది. చరిత్రలో ఆంధ్రులకు లభించి నంత వరకు , శాత వాహనుల మొట్ట మొదటి రాజవంశం, ఆదీ మహా రాష్ట్ర లోని  పైఠానో లేక నాసిక ప్రాంతమో అనుకుంటే కాదని, అంతకు ముందే వీరు ఆంధ్రులని, కరీంనగర్‌ ‌జిల్లానే…

కాంగ్రెస్‌లో బిబిసి డాక్యుమెంటరీ చిచ్చు

న్యూదిల్లీ,జనవరి25: కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, కేంద్రమాజీమంత్రి ఎ.కె. ఆంటోనీ కుమారుడు అనిల్‌ అం‌టోనీ బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ప్రధాని మోడీపై బిబిసి డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ అనిల్‌ ఆం‌టోనీ పోస్ట్  ‌చేశారు. అయితే  ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో అసహనానికి గురైన అనిల్‌  ‌తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌లో తాను…

హిమాచల్‌లో మంచు దుప్పటి

‌సిమ్లా,జనవరి25: శీతాకాలం చివరలో చలి తీవ్రత మరింత పెరిగింది. దేశమంతటా జనం చలికి గజగజ వణుకుతున్నారు. ఉత్తరాది రాష్టాల్ల్రో అయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నది. జమ్ముకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, ‌హిమాచల్‌‌ప్రదేశ్‌ ‌రాష్టాల్ల్రో  నిత్యం విపరీతంగా మంచు కురుస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో అయితే మంచు తీవ్రంగా పడుతున్నది. మంచు తీవ్రతకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో…

ఈజిప్టు అధ్యక్షుడితో మోదీ భేటీ

న్యూదిల్లీ,జనవరి25 : భారత 74వ గణతంత్ర వేడుకలకు హాజరయ్యేందుకు ముఖ్య అతిధిగా వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అద్బెల్‌ ‌ఫతా ఎల్‌-‌సిసితో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేలా వ్యవసాయం, డిజిటల్‌ ‌డొమైన్‌, ‌వాణిజ్యంతో సహా వివిధ రంగాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఆసియా, ఆఫ్రికా మధ్య వారధిగా ఉండే ఈజిప్టుతో తమ…

మన ’జాతీయగీతం’ జనగణమన

రవీంద్రుడి కలంనుంచి జాలువారిన గీతిక తొలుత స్వరపరచిందీ బ్రిటిష్‌ ‌మహిళ న్యూదిల్లీ,జనవరి24 : జనగణమన అధినాయక జయహే .. ’ అంటూ ఏ మూల నుండి సుమధురమైన ఆ శబ్ద తరంగాలు వినపడినా రోమాంచితం కాని భారతీయుడెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు .విద్యార్థి దశలో ఓ భాగంగా నిలిచిపోయిన ఆ గీతానికి నిత్య నీరాజనాలర్పించేలా చేసిన…

దివ్యాస్త్రం ‘‘వోటు’’

వోటు అంటే.. రెండక్షరాల పదం కాదు చిన్న సిరా చుక్క కాదు చిత్తు కాగిత ముక్క కాదు అంగడిలో సరుకు కాదు ఆట వస్తువు కానే కాదు దేశ పౌరునికి రాజ్యాంగం కల్పించిన విశిష్ట హక్కు అమూల్యమైన వోటు దేశ చరిత్ర మార్చేస్తుంది ప్రగతి పథం నిర్దేశిస్తుంది ఆ దివ్యాస్త్రం సంధించి పీఠాలను నిలబెట్టవచ్చు కాదంటే…

27 ‌నుంచి ఏపీలో ‘యువగళం’ పాదయాత్ర

ఎన్టీఆర్‌ ‌ఘాట్‌ ‌వద్ద నివాళి అర్పించిన లోకేశ్‌ ‌హారతి ఇచ్చి తిలకం దిద్దిన భార్య బ్రాహ్మణి హైదరబాద్‌,‌జనవరి25: ఈనెల 27 నుంచి ఏపీలో ’యువగళం’ పాదయాత్రకు సిద్ధమవుతున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ‌బుధవారం హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ‌ఘాట్‌ ‌వద్ద  నివాళులర్పించారు. తొలుత ఇంటి వద్ద లోకేశ్‌ ‌తన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి,…