ఈశాన్య ఫలితాల ప్రభావం ఉండదు
సాధారణ ఎన్నికల్లో బిజెపికి దెబ్బతప్పదు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే న్యూదిల్లీ,మార్చి2: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్టాల్ర శాసన సభలకు జరిగిన ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న లోక్‌సభ ఎన్నికలపై ఉండదని కాంగ్రెస్ విశ్లేషించింది. సాధారణ ఎన్నికల్లో పరిస్థితులు వేరుగా ఉంటాయని అంటోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా సమర్థించారు.…
