లిక్కర్ స్కాం కేసులో సిసోడియాకు 6వరకు సిబిఐ కస్టడీ
న్యూదిల్లీ,మార్చి4: లిక్కర్ స్కాం కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియాకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణను మార్చి 10కి న్యాయస్థానం వాయిదా వేసింది. అలాగే సిబిఐ కస్టడీని కూడా మరో మూడురోజుపాటు పొడిగించింది. మార్చి 6వరకు సిసోడియా సిబిఐ కస్టడీలో ఉండాలని న్యాయస్థానం పేర్కొంది. ఇక సిసోడియా అరెస్టుకు…
