గుండెపోటుతో కుప్పకూలుతున్న జనం
ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు పెద్దపల్లిలో కాంగ్రెస్ నేత, బాపట్లలో టీచర్ మృతి హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి4: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారుకూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. అప్పటివరకు బాగున్నవారు గుండెపోటుతో చనిపోతున్నారు. ఎప్పుడు,ఎవరికి ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం మేడ్చల్‌లోని సీఎంఆర్…
