టీడీపీ అధికారంలోకి రాగానే ఏటా జాబ్ క్యాలెండర్
పిజి వరకు ఉచిత బస్ పాస్ సౌకర్యం విద్యా బోధనలో సమూల మార్పులు తీసుకొస్తాం పాదయాత్రలో యువతతో లోకేశ్ ముఖాముఖి తిరుపతి, మార్చి1 : టీడీపీ అధికారంలోకి రాగానే జనవరి 1, 2025న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని.. అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నారా లోకేష్ హా ఇచ్చారు.యువతకు ఉపాధి,ఉద్యోగాల…

