భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి
నిలువరించేందుకు యత్నిస్తున్నాం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ ప్రసంగం ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, మార్చి 3: భారత ప్రజాస్వామ్య వ్యవస్ధపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యంపై దాడిని నిలువరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో శుక్రవారం ఉపన్యసించిన రాహుల్ ..మోదీ సర్కార్‌పై విమర్శలు…
