ప్రగతిపథంలో తెలంగాణ రాష్ట్రం
ఫార్మా కంపెనీలకు హబ్‌గా తెలంగాణ దేశంలో సక్సెస్‌ఫుల్ స్టార్ట్ అప్ కంపెనీలకు అడ్రస్ నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఆవిర్భావం ఆత్మనిర్భర భారత్‌తో పెద్దగా ప్రయోజనం లేదు మంత్రి కెటిఆర్ అభిప్రాయం హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి2: తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందని మంత్రి కెటిఆర్ అన్నారు. దేశంలో సక్సెస్ ఫుల్ స్టార్ట్ అప్ అంటే తెలంగాణ…
