మహిళా భద్రతకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత
అనేక కార్యక్రమాల అమలు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం పాల్గొన్న డిజిపి, ఉన్నతాధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6 : రాష్ట్రంలో మహిళా భద్రతపై పోలీసు శాఖ చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ పేర్కొన్నారు. సోమవారం…
