అబద్ధపు హామీలతో దేవుళ్లను కెసిఆర్ మోసం
కొండగట్టు టెంపుల్‌కు ప్రకటించిన 6 వందల కోట్లు వెంటనే విడుదల చేయాలి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో ఆలయం అభివృద్ధి ప్రభుత్వ వైపల్యాలను నిలదీసేందుకే ‘హత్ సే హత్‌జోడో’ యాత్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం కొండగట్టు అంజన్నను దర్శించుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రేవంత్ రెడ్డి ‘జోడో’…
