మాతా శిశు మరణాలు తగ్గుముఖం
దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ ఎర్రమంజిల్‌లో 200 పడకల సంరక్షణ కేంద్రం శంకుస్థాపన సభలో మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28 : రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. పేద ప్రజలకు కార్పొరేట్…
