షెడ్యూల్ ప్రకారమే ఎపిలో ఎన్నికలు
ఎమ్మెల్యేలతో భేటీలో ఏపి సిఎం జగన్ స్పష్టీకరణ టిడిపి, ఎల్లో డియా ప్రచారాలను నమ్మొద్దని హెచ్చరిక అమరావతి, ఏప్రిల్ 3 : ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని..తెలంగాణ రాష్ట్రంతోపాటు నిర్వహించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సిఎం జగన్ స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో…

