ముంబైలో భారీ వర్షాలు
ముంబై, జూన్ 28 : మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటితో చాలా ప్రాంతాలు తటాకాలను తలపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రహదారులు కూడా నీట మునిగాయి. దాంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అంధేరి ప్రాంతంలో…
