ఖమ్మం ఖిల్లాకు‘హస్త’ కళ
పొంగులేటి చేరికతో నేతల్లో జోష్ సమరశంఖారావానికి సన్నద్ధమైన పార్టీ 100 ఎకరాలు, 5 లక్షల జనం కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 1 : ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా నడి బొడ్డు నుండి కాంగ్రెస్ జనగర్జనతో శంఖారావం పూరించనుంది. రాష్ట్రంలో వేసవి తాపం ఇలా తగ్గిందో లేదో ఖమ్మంలో •నిర్వహించే జనగర్జనతో కాంగ్రెస్ తెలంగాణాలో అలా…
