NEWS

NEWS

కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ హుళిక్కేనా..

వాస్తవంగా కేంద్రంలో నాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నుండి నేటి బిజెపి ప్రభుత్వ వరకు వరంగల్‌ ‌ప్రజలు కోచ్‌ ‌ఫ్యాక్టరీకోసం అనేక అంధోళనలు చేపట్టినా, ఇక్కడ మొండి చెయ్యి చూపించి ఇతర రాష్ట్రాల్లో మాత్రం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చాయి. ఇందిరాగాంధీ హత్య అల్లర్లను  సాకుగా తీసుకుని  పంజాబ్‌లో కోచ్‌ ‌ఫ్యాక్టరీని కాంగ్రెస్‌ ఏర్పాటు చేస్తే, అసలు కొత్త…

సిఎం కెసిఆర్‌ ‌దిగ్బ్రాంతి

తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన అద్భుతమైన ప్రతిభ ఉన్న కళాకారుడని నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ‌తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌సాయిచంద్‌ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. తన సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న…

పలు భావాల సమాహారం ఫోటోగ్రఫీ

జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా నాగరికంగా మనిషి ఎదగటం మొదలైన దశలో మానవుడికి తాను చూస్తున్న వాటిని వారసత్వ సంపదగా అందించాలనే కోరిక  ఉండేది. కోరిక నుండి ఉద్భవించిన మహాద్భుతమే ఫోటోగ్రఫీ. ఎక్కడో రాతి గుహల గోడల మీద సూర్యకాంతి పడిన చోట నల్లగా మారటం గమనించి, కొన్ని రసాయ నాలు వెలుతురు పడిన మేర…

నేటి మనిషి

నీవు అందరిలాగే పుట్టావు కాని నీవు పెరిగిన పరిసరాలు నీ బుద్దిని కలుషితం చేసాయ్‌ ‌నీవు అందరిలా మంచోడివే కాని ‘నేనే’ అనే అహంకారపు పొరలు నీ కళ్ళను కమ్మేశాయ్‌ ‌నీవు మంచిస్వభావం కలవాడివే కాని గురివింద గింజ స్వభావం నీకు మద్యలో అలవడింది నీ మనసు  నిర్మలమయ్యిందే కాని నేటి ప్రసార మాధ్యమాలు నీ…

ఆందోళనకర స్థాయిలో మానవ అక్రమ రవాణా

‘‘ఉపాధి లేక వలస కూలీగా అరబ్‌ ‌దేశాలకు వెళ్ళిన  మహిళను మధ్యవర్తులు అక్కడి షేక్‌ ‌లకు అమ్మేస్తే ఆమె చేసిన ఆర్తనాదాలు లోకమంతా వినిపించాయి. కేవలం యాభైవేల రూపాయాలకు హైదరాబాద్‌ ‌పాతబస్తీలో పద్నాలుగేళ్ల అమ్మాయిని అరవై ఏళ్ల దుబాయ్‌ ‌షేక్‌కి  అమ్మేసిన సంఘటన, నేటి బాలలే రేపటి పౌరులు, పౌరులుగా ఎదగాల్సిన బాలలు కొన్ని ముఠాల…

దిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు దిల్లీ  కేంద్రంగా కొనసాగుతున్నాయి. ఒక్క కాంగ్రెస్‌ ‌పార్టీలోనే ఇలాంటి పరిస్థితి గతంలో ఉందనుకునేవారు. ప్రతీ చిన్న విషయానికి రాష్ట్ర (అప్పటి ఉమ్మడి) ముఖ్యమంత్రి దిల్లీ నాయకత్వంతో సంప్రదిస్తేగాని పనిజరిగేది కాదు. పాలనా విషయంలో నైతేనేమీ, పార్టీ మనుగడ విషయంలో నైతేనేమీ అంతా అధిష్టానం అనుమతితోనే సాగేది. ఆఖరికి  ఎన్నికల్లో అభ్యర్ధుల నిలబెట్టే…

బీహార్‌లో కూలుతున్న వంతెనలు

పాట్నా, జూన్‌ 28 : ‌బీహార్‌ ‌లో మరో వంతెన కూలిపోయింది  ఈనెల 4వ తేదీన ఖగడియా జిల్లా భగల్‌ ‌పూర్‌ ‌లో గంగానదిపై నిర్మిస్తున్న వంతెన కూలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కిషన్‌ ‌గంజ్‌ ‌జిల్లాలో మెచ్చి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది. తాజాగా గంగానదిపై తాత్కాలికంగా నిర్మించిన మరో వంతెన…

ఉమ్మడి పౌరస్మతిపై విపక్షాల విమర్శలు

న్యూ దిల్లీ, జూన్‌ 28 : ‌దేశంలో ఉమ్మడి పౌరస్మ•తిని అమలు చేయాలని, కానీ ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ మేరకు భోపాల్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇది దేశ బహుళత్వం, వైవిధ్యాన్ని దెబ్బతీయడమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు కాంగ్రెస్‌,…

నేరుగా భక్తులకు తిరుమలలో దర్శనం

తిరుమల, జూన్‌ 28 : ‌కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. నేరుగా క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారిని 69,143 మంది భక్తులు దర్శించుకోగా 26,145 మంది…