ఈటలకు భద్రతపై కెటిఆర్ ఆరా
సవిక్షించాని డిజిపికి సూచన ఈటల నివాసానికి సీనియర్ ఐపిఎస్ అధికారి…భద్రతపై సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28 : ఈటల తనకు ప్రాణహాని ఉందని అన్నారో లేదో.. మంత్రి కేటీఆర్ ఆయన భద్రతపై ఆరా తీశారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కు ఫోన్ చేశారు. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్‌తో వెరిఫై చేయించాలని డీజీపీకి కేటీఆర్…
