కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్ పోరాటం
న్యూ దిల్లీ, జూన్ 30 : దిల్లీ బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్‌లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్ తన పోరాటాన్ని ఉధృతం చేయనుంది. జులై 3 నుంచి ఆర్డినెన్స్ ప్రతులను దగ్ఢం చేసేలా దశల వారీ ప్రచార కార్యక్రమానికి ఆప్ పిలుపు ఇచ్చింది. దేశ రాజధానిలో బ్యూరోక్రాట్ల…
