అర్హులందరికీ రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు
ప్రభుత్వం వొచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల కొలువులు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భట్టి విక్రమార్క సూర్యాపేట, ప్రజాతంత్ర, జూన్ 26 : రాష్ట్రంలో అర్హులందరికీ రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మున్యానాయక్ తండాలో…
